Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రజావాణికి 116 ఫిర్యాదులు

Follow Udayam on Google
raju Sep 07, 2026 5:41 PM నిజామాబాద్General
నిజామాబాద్ ప్రజావాణికి 116 ఫిర్యాదులు - Udayam
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరెట్ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 116 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగరావు తో పాటు ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా అధికారులు కు సమర్పించారు.

Comments

G
Loading comments...