వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 100 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ పాటు, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్ గీత, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అర్జీలు అందజేశారు.
Comments
Loading comments...

