Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో కాళోజి జయంతి

Follow Udayam on Google
raju Sep 09, 2026 8:03 PM నిజామాబాద్General
నిజామాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో కాళోజి జయంతి - Udayam
కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా బుధవారం నిజామాబాద్ లోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ ఇన్ఛార్జ్ డా.గంగాదాస్డా, శ్రీవాణి, ఆయుష్ ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, ఉమా ప్రసాద్, సోనీ, ఆయుష్ స్టాఫ్ రమేశ్, బిక్షపతి, డయాలసిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...