Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: పిస్టల్ పేలి RI మృతి

Follow Udayam on Google
raju Sep 19, 2026 6:41 AM నిజామాబాద్General
నిజామాబాద్: పిస్టల్ పేలి RI మృతి - Udayam
నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిస్టల్ పేలి రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సతీశ్ మృతి చెందారు. ఉదయం పిస్టల్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...