Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికం మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Sep 07, 2026 4:25 PM నిజామాబాద్General
నిజామాబాద్ నిరసనలను అడ్డుకోవడం అప్రజాస్వామికం మాజీ ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలను అడ్డుకోవడం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. కేటీఆర్, జగదీష్ రెడ్డి, సుజాత పట్ల ప్రభుత్వ తీరును ఖండించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.

Comments

G
Loading comments...