వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్న సుధాకర్ చికిత్స పొందుతూ మృతిచెందగా, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి నాయకులతో కలిసి వెళ్లారు.
మృతుడికి నివాళులు అర్పించి, అనంతరం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు
Comments
Loading comments...

