Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ మట్టి వినాయకుని కోసం బారులు తీరిన ప్రజలు

Follow Udayam on Google
raju Sep 13, 2026 8:48 PM నిజామాబాద్General
నిజామాబాద్ మట్టి వినాయకుని కోసం బారులు తీరిన ప్రజలు - Udayam
నిజామాబాద్ జవహర్ రోడ్డులోని ఆదివారం ఓ షాపింగ్ మాల్ వద్ద ఓ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమల పంపిణీ చేశారు. వాటి కోసం భక్తులు బారులు తీరారు. ట్రస్టు సభ్యుడు ప్రణయ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలన్నారు. ప్రతి ఏటా ట్రస్టు ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

Comments

G
Loading comments...