వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ నాగరంలోని నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం రాత్రి
చోరీ జరిగిందని SHO సునీల్ గురువారం తెలిపారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి సుమారు రూ.9,000 నగదు ఉన్న ఇనుప పెట్టెను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు వచ్చిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని SHO వివరించారు.
Comments
Loading comments...

