Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లో ప్రారంభమైన నీట్ పీజీ పరీక్ష

Follow Udayam on Google
raju Aug 30, 2026 10:58 AM నిజామాబాద్General
నిజామాబాద్ లో ప్రారంభమైన నీట్ పీజీ పరీక్ష - Udayam
నిజామాబాద్ లో నీట్ పీజీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 265 మంది అభ్యర్థులు హాజరుకానుండగా, ఇందు కోసం అర్సపల్లిలోని ఏవీ ఎంటర్ప్రైజెస్, మల్లారంలోని షిఫ్ట్ టెక్నాలజీలో సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...