వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం
తెచ్చిన జీవో 97 ద్వారా పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ పరిధిలోని 'శక్తి' (SHAKTI) విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరస చేపట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆందోళన చేశారు.
Comments
Loading comments...

