వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం దుసుగం బీట్ పరిధిలో చిరత కలకలం రేపింది. గ్రామంలోని శివాలయం
గుట్టపై కనిపించినట్లు గ్రామస్థులు తెలిపారు.
దీంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా
ఉండాలని గ్రామస్థులకు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

