Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జాతీయ లోక్ అదాలత్లో 7,408 కేసుల పరిష్కారం

Follow Udayam on Google
raju Sep 13, 2026 9:13 PM నిజామాబాద్General
నిజామాబాద్ జాతీయ లోక్ అదాలత్లో 7,408 కేసుల పరిష్కారం - Udayam
నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో మొత్తం 7,408 కేసులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సివిల్, క్రిమినల్, రికవరీ, ప్రమాద బీమా తదితర కేసులు ఉన్నాయిలోక్ అదాలత్ ద్వారా బాధితులకు రూ.7 కోట్లకు పైగా పరిహారం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో అత్యధికంగా 4,310 కేసులను పరిష్కరించి రూ.5.31 కోట్లు పరిహారంగా అందజేశారు.

Comments

G
Loading comments...