Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ హారాహోరీగా ఆర్టీసీ ఎన్నికల ప్రచారం

Follow Udayam on Google
Raju Oct 06, 2026 9:24 AM నిజామాబాద్General
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్-1, 2, ఆర్మూర్, బోధన్ ఆర్టీసీ డిపోల్లో ఎన్నికలు సమీపించడంతో ఉద్యోగ సంఘాల మధ్య పోటీ తీవ్రతరమైంది. ఎంప్లాయీస్ యూనియన్ అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈనెల 9న జరిగే ఎన్నికల అనంతరం గెలుపోటములు తేలనున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు

Comments

G
Loading comments...