వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ కు పాల్పడినందుకు ఇద్దరికి నిజామాబాద్ ప్రత్యేక జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు టూ టౌన్ ఎస్ ఐ యాదగిరి తెలిపారు.
ప్రైవేట్ ఉద్యోగం చేసే ఎంగు వంశీ, బుజ్జనగిరి మాధవ్ ఈ నెల 28న గణేశ్ నిమజ్జనం సందర్భంగా న్యూసెన్స్ కు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ వివరించారు.
Comments
Loading comments...

