Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బిఆరెస్, బీజేపీ లకు ప్రజలు గుణపాఠం చెబుతారు

Follow Udayam on Google
raju Sep 11, 2026 8:06 PM నిజామాబాద్General
నిజామాబాద్ బిఆరెస్, బీజేపీ లకు ప్రజలు గుణపాఠం చెబుతారు - Udayam
బిఆరెస్, బీజేపీ దళితులను మోసం చేస్తున్నాయని టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర అన్నారు. శుక్రవారం డీసీసీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కెసిఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందని, కాంగ్రెస్ అప్పులు కడుతూ సంక్షేమ పథకాలు ఇస్తోందన్నారు. అసెంబ్లీ ముందు కేటీఆర్ హరీశ్ రావు చేసిన నిరసన, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు, మహిళా పోలీసుల ముందు నీచ ప్రవర్తనను సమాజం క్షమించదన్నారు.

Comments

G
Loading comments...