వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ లో IT అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని, గల్ఫ్, US నుంచి ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి వచ్చి నిరుద్యోగులుగా మారుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో లేవనెత్తారు.
స్పందించిన మంత్రి శ్రీధర్
బాబు 20 ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
Comments
Loading comments...

