Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు

Follow Udayam on Google
B Santosh Kumar Sep 02, 2026 8:44 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు - Udayam
నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రధాన రూట్లకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్‌ షెల్టర్ల‌లో కాకుండా పై ప్రాంగణంలో వేచి ఉండటంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాన రూట్లలో బస్సుల సంఖ్యను పెంచి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు

Comments

G
Loading comments...