Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆరోపణలు కాదు చర్చకు రావాలి: మానాల

Follow Udayam on Google
raju Sep 05, 2026 7:36 PM నిజామాబాద్General
నిజామాబాద్ ఆరోపణలు కాదు చర్చకు రావాలి: మానాల - Udayam
వేయి రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనపై అసత్యపు ఆరోపణలు కాకుండా చర్చకు రావాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి BRS నాయకులకు సవాల్ విసిరారు. జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. BRS హయాంలో దోచుకున్నట్లు కల్వకుంట్ల కవిత చెప్పారని.. అది నిజం కాకుంటే ఎందుకు మాజీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...