Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఆహ్లాదకరంగా వాతావరణం.. అద్భుతదృశ్యం

Follow Udayam on Google
raju Sep 13, 2026 8:36 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఆదివారం సాయంత్రం ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారి చూపరులను ఆకట్టుకుంది. అద్భుత దృశ్యాన్ని స్థానికులు దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.

Comments

G
Loading comments...