Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటితో కళకళలాడుతున్న అవుకు రిజర్వాయర్

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 3:47 PM నంద్యాలGeneral
నీటితో కళకళలాడుతున్న అవుకు రిజర్వాయర్ - Udayam
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవుకు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా జలాలను గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్‌కు తరలించారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 3.2 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. తాగునీటి అవసరాలు, సిమెంట్ పరిశ్రమల కోసమే నీటిని వినియోగిస్తున్నారు.

Comments

G
Loading comments...