Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 2:54 PM మహబూబ్‌నగర్General
నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుండి కుడి, ఎడమ కాలువల ద్వారా దిగువకు నీటిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ కోయిల్ సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఇందులో తాగునీటి అవసరాల కోసం 0.6 టీఎంసీల నీటిని కేటాయించామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...