Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 09, 2026 7:02 PM మహబూబ్‌నగర్General
నీటిని విడుదల చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం నుండి మోటార్లు ఆన్ చేసి దుప్పల్లి, కొత్తపల్లి, అమ్మాపూర్, కురుమూర్తి గ్రామాలకు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎగువ నుండి వస్తున్న వరద సమాచారం మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.

Comments

G
Loading comments...