వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలంలో మూడు రోజులు పాటు పడుతున్న వర్షానికి వరి చేను నీట మునిగింది. దీంతో రైతులు పంటలు పాడయ్యే సరికి గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
కురుస్తున్న ముసురుకి వరి చేను పూర్తిగా నీటిమట్టం అయిందని రైతులు వాపోతున్నారు. దీంతో అప్పుల పాలయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

