Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వనరులు వృద కాకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలి సుదర్శన్ రెడ్డి

Follow Udayam on Google
raju Sep 10, 2026 4:07 PM నిజామాబాద్General
నీటి వనరులు వృద కాకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలి  సుదర్శన్ రెడ్డి - Udayam
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో, అందుబాటులో ఉన్న నీటి వనరులు వృధా కాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలో గురువారం కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సమీక్ష జరిపారు. నీటి నిల్వల గురించి ఇరిగేషన్ అధికారులను వివరాలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...