వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు హరిజనవాడలో ఓఎన్‌జిసి సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొన్నారు.
Comments
Loading comments...

