వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పల్-నాగోల్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి కారు అదుపుతప్పి కృష్ణా తాగునీటి పథకం ఫేజ్-2 పైప్‌లైన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందారు.
పైప్‌లైన్ పగిలి నీరు వృథా కావడంతో బీఎన్ రెడ్డినగర్, వనస్థలిపురం, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో నీటి సరఫరా నిలిచిపోయింది. అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు.
Comments
Loading comments...

