వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు .
రైతులను ఆదుకునేందుకు ఫసల్ బీమా యోజనను సమర్థంగా అమలు చేయాలని,ప్రాజెక్టుల విషయంలో జాప్యం చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Loading comments...

