Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ర్యాంకర్లకు ఘన సన్మానం..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 03, 2026 10:23 PM వనపర్తిGeneral
నీట్ ర్యాంకర్లకు ఘన సన్మానం.. - Udayam
అమరచింత మునిసిపాలిటీకి చెందిన నీట్ ర్యాంకర్లు, నుజాహత్, అసిఫా నౌ సీన్, జగన్లను సోమవారం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సయ్యద్ ఫరూక్ (బీ&డీ ప్రాజెక్ట్) గుజరాత్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. బీడీ కార్మికుల కుటుంబాల్లో పుట్టి అద్భుత ప్రతిభ కనబరచడం పై సయ్యద్ ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు అజయ్, ఎండి అన్సారీ, షేక్ పాషా కే వెంకటస్వామి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...