వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామానికి చెందిన సునీల్ బాబా నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 5,574వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా శనివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో తల్లిదండ్రులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ మేరకు మంత్రి అచ్చెన్న సునీల్ బాబాను అభినందించారు. వైద్య రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

