వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్–పీజీ 2026 పరీక్ష ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు నాలుగు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

