Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరూకు చారిత్రక షూటింగ్‌ స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:39 AM జాతీయంక్రీడలు
నీరూకు చారిత్రక షూటింగ్‌ స్వర్ణం - Udayam
ఆసియా క్రీడల ట్రాప్‌ ఈవెంట్లో నీరూ దండా స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించింది. ఫైనల్లో 30 టార్గెట్లకు 28 హిట్స్‌ సాధించి ఆసియా రికార్డు (24)ను బద్దలు కొట్టింది. చైనాకు చెందిన యునాంగ్‌ రజతం, కువైట్‌ షూటర్‌ హజార్‌ కాంస్యం గెలిచారు. ఇదే ఈవెంట్లో నీరూ గతంలో రజతం కూడా నెగ్గింది. నీరూ, ఆషిమా, మనీషాలతో కూడిన భారత జట్టు 328 పాయింట్లతో రజతం సాధించింది. చైనా స్వర్ణం, కువైట్‌ కాంస్యం గెలుచుకున్నాయి.

Comments

G
Loading comments...