Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రొయేషియాపై స్పెయిన్‌ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:53 AM జాతీయంక్రీడలు
క్రొయేషియాపై స్పెయిన్‌ ఘన విజయం - Udayam
యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌లో స్పెయిన్‌ శుభారంభాన్ని కొనసాగించింది. సెవిల్లెలో క్రొయేషియాపై 4-1తో ఘన విజయం సాధించింది. లమైన్‌ యమాల్‌ రెండు గోల్స్‌ చేయగా.. మార్క్‌ పుబిల్, నికో విలియమ్స్‌ చెరో గోల్‌ సాధించారు. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 2-0తో చెక్‌ రిపబ్లిక్‌ను ఓడించింది. ఆంథోనీ గోర్డన్, హ్యారీ కేన్‌ గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. తొలి అర్ధభాగంలోనే చెక్‌ రిపబ్లిక్‌ 10 మందితో ఆడాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...