Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 ఏళ్లకే wwe రెజ్లర్‌ మృతి

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 11:14 AM జాతీయంక్రీడలు
40 ఏళ్లకే wwe రెజ్లర్‌ మృతి - Udayam
ఏఈడబ్ల్యూలో ‘పాక్‌’గా, డబ్ల్యూడబ్ల్యూఈలో ‘నెవిల్‌’గా గుర్తింపు పొందిన బెంజమిన్‌ సాటర్లీ 40 ఏళ్ల వయసులో మృతి చెందాడు.ఆయన మృతిని ఏఈడబ్ల్యూ ధ్రువీకరించింది. అయితే మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. 2004లో రెజ్లింగ్‌ కెరీర్‌ ప్రారంభించిన పాక్‌..2019లో ఏఈడబ్ల్యూలోకి అడుగుపెట్టాడు.2022లో తొలి ఏఈడబ్ల్యూ ఆల్‌-అట్లాంటిక్‌ ఛాంపియన్‌గా నిలిచాడు.సెప్టెంబర్‌ 26న ఏఈడబ్ల్యూ ‘ఆల్‌ ఔట్‌’లో చివరి మ్యాచ్‌ ఆడాడు.

Comments

G
Loading comments...