వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్‌తో భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ దేశంలో కొత్త విప్లవానికి నాంది కావాలని డిఫెండర్ జే గుప్తా ఆశాభావం వ్యక్తం చేశాడు. 1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత క్రికెట్‌కు ఆదరణ పెరిగినట్లే.. ఈ మ్యాచ్ ఫుట్‌బాల్‌కు ఊతమివ్వాలని కోరుకున్నాడు.
అక్టోబర్ 3న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో భారత్-బ్రెజిల్ జట్లు తలపడనున్నాయి.
Comments
Loading comments...

