Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాంచెస్టర్‌ సిటీ ఆర్థిక నిబంధనల ఉల్లంఘన

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:55 AM జాతీయంక్రీడలు
మాంచెస్టర్‌ సిటీ ఆర్థిక నిబంధనల ఉల్లంఘన - Udayam
మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆర్థిక నిబంధనలను ఉల్లంఘించినట్లు స్వతంత్ర కమిషన్‌ తేల్చింది. 2009-18 మధ్య తొమ్మిదేళ్లలో దాదాపు అన్ని ఆరోపణల్లో క్లబ్‌ దోషిగా తేలిందని లీగ్‌ తెలిపింది. స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాలు, ఆర్థిక వివరాల్లో అవకతవకలు ఉన్నట్లు పేర్కొంది. 2018-23 మధ్య దర్యాప్తుకు సహకరించలేదన్న ఆరోపణల్లోనూ చాలా వరకు క్లబ్‌ దోషిగా తేలింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి శిక్ష విధించలేదు.

Comments

G
Loading comments...