వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో రెండో వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గువాహటి మైదానంలో అరుదైన రికార్డులపై కన్నేశారు. రోహిత్ ఇక్కడ రెండు ఇన్నింగ్స్‌ల్లో 235 పరుగులు చేయగా.. కోహ్లీ మూడు వన్డేల్లో మూడు శతకాలు సాధించి 358 పరుగులు చేశాడు.
రోహిత్ మరో 73 పరుగులు చేస్తే వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా నిలుస్తాడు.
Comments
Loading comments...

