Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీళ్లు రావడం లేదు.. కరెంట్ సక్రమంగా ఉండటం లేదు

Follow Udayam on Google
anji kummari Sep 11, 2026 6:22 PM మహబూబ్‌నగర్General
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నీళ్లు లేవు, తులం బంగారం లేదు, మళ్లీ కేసీఆర్ రావాలి అంటూ ఓ మహిళ తన గ్రామంలో నెలకొన్న పరిస్థితులను మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించింది. గ్రామీణ ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న యదార్థ పరిస్థితికి ఒక ఉదాహరణ అన్నారు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి రావాలని మహిళా తెలిపింది. శ్రీనివాస్ గౌడ్ నాగర్ కర్నూల్ జిల్లా పర్యటనలో మహిళా ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...