వార్తలకు తిరిగి వెళ్లండి

నీలా గ్రామంలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులు, యువతకు కలాం జీవితం ఆదర్శప్రాయమని, దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సర్పంచ్ యోగేశ్ అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...

