Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్రలో పాము కాటు.. విద్యార్థి మృతి

Follow Udayam on Google
anji kummari Jul 30, 2026 1:59 PM జోగులాంబ గద్వాల్ General
నిద్రలో పాము కాటు.. విద్యార్థి మృతి - Udayam
అయిజ మండలం వెంకటాపూర్ గ్రామంలో 8వ తరగతి చదువుతున్న కే. తిరుమలేష్ (14) రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుమలేష్ మృతి చెందాడు. సమీపంలో వైద్యం అందుబాటులో లేకపోవడమే తిరుమలేష్ మరణానికి కారణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...