వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలం నాగసమందర్ వెళ్లే మార్గంలోని పాత వంతెన బీటలు వారడంతో ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.27.50 కోట్లు మంజూరు చేసి 8 నెలలు గడిచినా పనులు ప్రారంభం కాలేదు.
వంతెన పరిస్థితితో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

