వార్తలకు తిరిగి వెళ్లండి
హీరోయిన్ నిధి అగర్వాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనంలో స్వామివారిని సేవించుకోగా, అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నానని, త్వరలోనే రెండు తెలుగు సినిమాలు కూడా ప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా నిధి వెల్లడించారు.
Comments
Loading comments...

