Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడుబ్రోలులో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 19, 2026 10:59 AM గుంటూరుGeneral
నిడుబ్రోలులో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో మంగళవారం రైలు ఢీకొనడంతో సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి వస్తువులు, ఆధారాలు లభించలేదు. మృతుడి ఆచూకీ, వివరాలు తెలిసిన వారు తెనాలి జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతిని సంప్రదించాలని పోలీసులు కోరారు.

Comments

G
Loading comments...