Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 26, 2026 4:13 PM గుంటూరుGeneral
నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు - Udayam
పొన్నూరు నిడుబ్రోలు రైల్వే స్టేషన్‌లో ట్యాపుల్లో నీళ్లు రాక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగడానికి, చేతులు కడుక్కోవడానికి నీరు లేకపోవడం, పాడైన ట్యాపులు, ప్లాట్‌ఫామ్‌పై పెరిగిన పిచ్చిమొక్కలతో స్టేషన్ అపరిశుభ్రంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...