Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి పోటీలకు నిడమనూరు విద్యార్థులు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 10:20 AM నల్గొండGeneral
రాష్ట్ర స్థాయి పోటీలకు నిడమనూరు విద్యార్థులు  - Udayam
నిడమనూరు మండలం వేంపాడులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. నల్లగొండలో జరిగిన పోటీల్లో వారు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...