Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు

Follow Udayam on Google
Ganga Oct 03, 2026 1:04 PM పార్వతీపురం మన్యంGeneral
నిబంధనలు పాటించకుంటే జరిమానా తప్పదు - Udayam
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే జరిమానాలు కట్టాల్సిందేనని SI జగదీశ్ నాయుడు స్పష్టం చేశారు. శనివారం పార్వతీపురం నుంచి రాయగడ వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిపై ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, వాహన ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. మితిమీరిన వేగంతో వెళ్లడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి చేయకూడదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...