Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు పాటించాలి కలెక్టర్

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 3:33 PM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో బుధవారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఎస్పీ రాజేశ్ చంద్ర రైల్వే స్టేషన్ ఎదుట ట్రాఫిక్ వినాయక మండపాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వినాయక మండపం నిర్వాహకులు నిమజ్జనం రోజు శాంతియుతంగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...