వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నల్లమట్టి, మొరం అక్రమ తవ్వకాలు పసిప్రాణాలను బలిగొంటున్నాయి. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తవ్వడంతో చెరువులు మృత్యుకూపాలుగా మారాయి.
ఇటీవల ఇద్దరు చిన్నారులు మృతి చెందినా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

