వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన పింఛన్ల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనలు, అర్హతల మేరకే పరిశీలించి మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 51,722 దరఖాస్తులు నమోదయ్యాయని తెలిపారు. సెప్టెంబర్ 21లోగా భౌతిక పరిశీలన, 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఒంటరి మహిళల పింఛన్కు చట్టబద్ధమైన విడాకుల ధ్రువీకరణ తప్పనిసరని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

