Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఎన్‌ఐఏ సోదాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 08, 2026 11:11 AM విజయవాడGeneral
విజయవాడలో ఎన్‌ఐఏ సోదాలు - Udayam
టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు విజయవాడలో పలుచోట్ల విస్తృత సోదాలు నిర్వహించారు. వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలుగా తనిఖీలు చేపట్టారు. ఇటీవల అరెస్టయిన నిందితుల నెట్‌వర్క్, సంబంధాలపై దర్యాప్తు జరుపుతూ స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను అధికారులు విశ్లేషిస్తున్నారు.

Comments

G
Loading comments...