Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మణిపూర్‌లో ఎన్‌ఐఏ భారీ ఆపరేషన్.

హరిక శర్మ Jul 10, 2026 9:50 AM అల్ ఇండియా 4 viewsabout 1 hour ago
మణిపూర్‌లో ఎన్‌ఐఏ భారీ ఆపరేషన్. - Udayam Digital
మణిపూర్‌లో ఆరుగురు నాగా గ్రామస్థుల దారుణ హత్యకు కారణమైన ఇద్దరు నిందితులను ఎన్‌ఐఏ (NIA) బృందం అరెస్ట్ చేసింది. లీలోన్ వైఫీ గ్రామంలో మణిపూర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా తెల్లవారుజామున ఈ ఆపరేషన్ నిర్వహించారు. రహస్య సమాచారంతో ప్రదీప్, ఆయన భార్య ఆయింగ్బీలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘోర ఘాతుకంపై అధికారులు ప్రస్తుతం తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...